News August 7, 2024
రాయచోటి: ఒంటెల అక్రమ రవాణా

అన్నమయ్య జిల్లాలో ఒంటెల వ్యాపారం కలకలం రేపుతోంది. సంబేపల్లె పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి ఒంటెలను తెచ్చి రాయచోటి, మదనపల్లె, పీలేరు, బెంగళూరు ప్రాంతాల్లో విక్రయిస్తూన్నట్లు తెలిసింది. రాయచోటి వద్ద గుట్టల్లో ఉంచిన 16 ఒంటెలను రక్షించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాయచోటికి చెందిన ఓ బడా వ్యాపారి ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేశామని SI రామకృష్ణ తెలిపారు.
Similar News
News November 20, 2025
YVUలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU P.G. కళాశాల ఫైన్ ఆర్ట్స్ శాఖలో కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలు నియామకం కోసం ఈ నెల 25వ తేదీన 2 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సంప్రదించాలన్నారు.