News April 21, 2024
రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే ఆస్తుల వివరాలు

➤ నియోజకవర్గం: రాయచోటి
➤ అభ్యర్థి: మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (టీడీపీ)
➤విద్యార్హత: ఇంటర్
➤ చరాస్తి విలువ: రూ.24,62,176
భార్య పేరిట: రూ.42,761
➤ స్తిరాస్తి విలువ: రూ.3,17,85,000
భార్య పేరిట: 1,70,000
➤ ఇతర ఆస్తుల విలువ:
➤ అప్పులు: లేవు
భార్య పేరిట: రూ.14,67,000
➤ బంగారం: 238.56 గ్రాములు
Similar News
News April 21, 2025
సమస్యలు ఉంటే తెలపండి: కడప కలెక్టర్

రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ వాటిపై నేరుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు డయల్ యువర్ కలెక్టర్ ద్వారా 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చన్నారు.
News April 20, 2025
వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను http://convocation.yvuexams.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
News April 20, 2025
పెద్దముడియం: పిడుగు పడి యువకుడు మృతి

పెద్దముడియం మండలం చిన్నముడియంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) మృతి చెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతి చెందాడు. మృతుడు S.ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.