News May 22, 2024
రాయదుర్గంలో NIA సోదాలకు కారణం ఇదే..

రాయదుర్గంలో మంగళవారం రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అతడి కొడుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి 7గంటలు విచారించారు. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహైల్ స్నేహితుడిని NIA అధికారులు గుర్తించారు. అతడితో సోహైల్ హైదరాబాద్‌కు వెళ్లేవాడిని, పలుమార్లు వాట్సప్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి NIA గుర్తించింది.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.