News November 4, 2024
రావివలస: రామాయణ చిత్రానికి అవార్డు

రావివలస ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు నారాయణ మూర్తి గీసిన చిత్రాన్ని అవార్డు వరించింది. హైదరాబాద్ కాసుల చిత్రకళా అకాడమీ ఇటీవల ఆన్‌లైన్లో నిర్వహించిన రామాయణం ఇతివృత్త చిత్ర పోటీల్లో ఈ చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 2,275 మంది పోటీలో పాల్గొనగా.. ఈ చిత్రం ద్వితీయ స్థానం పొందినట్లు అకాడమీ నిర్వాహకులు నారాయణ మూర్తికి ప్రశంసాపత్రం, అభినందనలేఖ పంపినట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.