News July 17, 2024
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు: ఎమ్మెల్సీ

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. విశాఖ వైసీపీ ఆఫీసులో బుధవారం సాయంత్రం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమై 12 రోజులు అవుతున్నా ఇప్పటికి మృతదేహం ఆచూకీ లభించలేదన్నారు. దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.