News December 18, 2024

రాష్ట్రపతి భవన్‌లో ‘ఉద్యాన్ ఉత్సవ్’ సందర్శకులకు ఆహ్లాదం

image

శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి తిరిగి వెళ్లిన అనంతరం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ అనే కార్యక్రమంతో సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్యాముల్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గౌతం పొట్రు పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

image

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.

News October 27, 2025

HYD: కౌన్ బనేగా బైపోల్‌కా బాద్‌షా?

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానంలో సత్తా చాటాలని BRS భావిస్తోంది. రాజధానిలో గెలిచి రాష్ట్రమంతా తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని కాంగ్రెస్ కదనరంగంలోకి దిగింది. భాగ్యనగరంలో బోణీ కొట్టాలని BJP బరిలోకి దూకింది. జూబ్లీహిల్స్‌లో విజేత ఎవరు అనుకుంటున్నారు? COMMENT