News October 21, 2024
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

సెప్టెంబర్ నెల 6వ తేదీ కర్నూలు జిల్లా డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్ సెలక్షన్‌లో అండర్-14,16, 18, 20 బాలబాలికల విభాగంలో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఎన్నికైన క్రీడాకారులు వచ్చే నెల 4, 5, 6వ తేదీలలో రాజమండ్రిలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొంటారని అథ్లెటిక్స్ కార్యదర్శి సీ.సుబ్బరత్నాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.