News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Similar News

News October 5, 2024

అనంతపురం జిల్లా యువకుడిపై పోక్సో కేసు

image

అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్‌ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

అనంత జిల్లా విజన్ ప్లాన్ తయారీపై సమావేశం

image

స్వర్ణాంద్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ తయారీపై అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగం అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.