News September 6, 2024
రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు జరుగుతున్న రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15వ తేది నాటికి పూర్తి చేయాలని NH-340C పీడీని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమయాజులపల్లె నుంచి డోన్ రూట్‌కు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.