News February 4, 2025

రూ.40 కోట్లు పలికిన నెల్లూరు జాతి ఆవు

image

బ్రెజిల్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది. బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.40 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఆవును ఒంగోలు జాతి ఆవు అని కూడా పిలుస్తారు.

Similar News

News January 18, 2026

నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

image

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.