News February 27, 2026

రెంటచింతలలో వివాహిత ఆత్మహత్య

image

రెంటచింతల మండలం మంచికల్లులో కుటుంబ కలహాల నేపథ్యంలో బంకూరి మల్లేశ్వరి (35) అనే వివాహిత గురువారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Similar News

News April 15, 2026

NLG: నేడు ఎంపీడీవో కార్యాలయంలో విచారణ..!

image

శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఒకరిపై ఒకరు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం MPDO కార్యాలయంలో విచారణ చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నేపథ్యంలో ఎంపీడీవో, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది.