News March 30, 2025

రెంటచింతల: ప్రేమ జంట ఆత్మహత్య 

image

ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్‌కతాలో శుక్రవారం చోటు చేసుకుంది. రెంటచింతల(మ) పాలువాయికి చెందిన రంగనాయక్(25)ఇంజినీరింగ్ పూర్తిచేసి కల్‌కతాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీలో జోవితతో సన్నిహితంగా ఉన్నాడు. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో జోవిత ఇక్కడే ఉండాలని కోరింది. దీంతో అతను ఆత్మహత్య చేసుకోగా, తట్టుకోలేని జోవిత కూడా ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.