News August 1, 2024
రెండో మ్యాచ్‌లో పాలమూరు టీం సంచలన విజయం

HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ రెండో
మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు బుల్స్ క్లబ్(HYD) జట్టుపై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు, నేతలు అభినందించారు.
✒తొలి ఈనింగ్స్ – HYD-96/10(37.4ov),
MBNR-190/10(76.5ov)
✒సెకండ్ ఈనింగ్స్ – HYD-123/10(29.1ov),
MBNR-30/2(8.6ov)
>>CONGRATULATIONS❤
Similar News
News December 5, 2025
MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.