News October 23, 2024

రెడ్డిపాలెం: పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

image

గుంటూరు శివారు రెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని మృతిపట్ల యాజమాన్యం అనేక రకమైన కారణాలు చెప్తోందని బాధిత కుటుంబం ఆరోపించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.