News August 8, 2024
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. భాను ప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు శ్రీకాళహస్తీశ్వర స్వామి శేష వస్త్రంతో సన్మానించి.. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, పుల్లయ్య నాయుడు, హరీష్, భరత్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
కుప్పంలో అక్రమ మైనింగ్… ఇకనైనా అడ్డుకట్ట పడేనా ..!

కుప్పం నియోజవర్గంలో అక్రమ మైనింగ్ పరంపర కొనసాగుతునే ఉంది. రాత్రుల్లో అధికారుల కళ్లుగప్పి అటు TNకు, ఇటు KAకు రూ.కోట్లు విలువ చేసే గ్రానైట్‌ను తరలించేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ అక్రమంగా తరలిపోతుందని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News April 17, 2026
చిత్తూరు: మండుతున్న ఎండలు

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.