News October 25, 2024

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

image

తిరుపతిలో వరుస బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు హోటళ్లను పేలుస్తామంటూ ఉగ్రవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా రేణిగుంట విమానాశ్రయానికి సైతం ఇలాంటి బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. STAR ఎయిర్ లైన్స్‌కు చెందిన చెందిన ఓ విమానానికి ఈ బెదిరింపు సందేశం వచ్చింది. ఆదమ్‌లాన్‌జా-333 పేరుతో ఈ సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.