News July 1, 2024
‘రేపటి కోసం’ అంటూ HYD సిటీ పోలీసుల పోస్ట్

హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై వినూత్నంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇటీవల రాంగ్ రూట్‌లో వెళ్లే వారిని అప్రమత్తం చేసిన పోలీసులు.. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్ పెట్టారు. జనంలో ఆదరణ పొందిన కల్కి సినిమాలోని నినాదాన్ని ఎంచుకున్నారు. ‘హెల్మెట్ ధరించండి. సురక్షితంగా డ్రైవ్ చేయండి. రేపటి కోసం’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
SHARE IT
Similar News
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.