News September 11, 2024

రేపటి నుంచి దులీప్‌ ట్రోఫీలో 2 మ్యాచులు

image

దులీప్‌ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి RDT స్టేడియంలోని రెండు మైదానాల్లో మ్యాచులు జరగనున్నాయి. నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియా టీం-ఏ, ఇండియా టీం-డీ మ్యాచ్‌ ఆర్డీటీ ప్రధాన స్టేడియంలో జరగనుంది. ఇండియా టీం-బీ, ఇండియా టీం-సీ మధ్య మరో మ్యాచ్‌ క్రీడాగ్రామంలోని రెండో గ్రౌండ్‌లో జరగనుంది. ప్రధాన స్టేడియంలో జరిగే మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.