News June 18, 2024
రేపటి లోగా పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరాలి

పాలిటెక్నిక్-2024 మొదటి కౌన్సెలింగ్ ముగిసింది. ఈ మేరకు సీటు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలకు రిపోర్టులను సబ్మిట్ చేయాలి. లేదంటే ఆ అభ్యర్థులు సీటు కోల్పోయే అవకాశం ఉంది. రిపోర్ట్ చేసిన విద్యార్థులకు రెండో కౌన్సిలింగ్‌లో మార్పు చేసుకుని అవకాశం లభిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 2,674 సీట్లకు 1,427 ప్రవేశాలు జరిగాయి.
Similar News
News December 6, 2025
స్క్రబ్ టైఫస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులు పూర్తిగా జ్వరం తగ్గని వారు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ‘చిగ్గర్ మైట్’ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు.