News October 17, 2024
రేపు అలంపూర్‌కు మంత్రుల రాక

రాష్ట్ర మంత్రులు రేపు అలంపూర్ జోగులాంబ దేవిని దర్శించుకోవడానికి వస్తున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. రేపు గద్వాలలో గ్రంధాలయం ఛైర్మెన్‌గా నీలి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణరావు హాజరవుతారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం వీరంతా ప్రమాణస్వీకారంలో పాల్గొనున్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.