News August 22, 2024
రేపు కాకినాడలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

కాకినాడలో గురువారం ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 10:00కు కాకినాడ కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు వివిధ కళారూపాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పాల్గొంటారని తెలిపారు.
Similar News
News November 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విస్తరణ

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.