News July 20, 2024
రేపు తిరుపతిలో రోల్‌బాల్ ఎంపికలు

తిరుపతి, చిత్తూరు రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌నాథ్, కార్తీక్ తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో అండర్-11, 14, 17, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు తమ పేర్లను శనివారం సాయంత్రంలోపు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.