News May 4, 2024
రేపు పిఠాపురానికి మెగా హీరో.. రూట్ మ్యాప్ ఇదే

తన మావయ్య పవన్‌ను గెలిపించాలంటూ హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం (రేపు) పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదలైంది. పాత కండ్రవాడ , కొత్త కండ్రవాడ, చిత్రాడ, తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో ప్రచారం సాయిధరమ్ తేజ్ ప్రచారం చేయనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు.
Similar News
News December 3, 2025
రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.