News February 25, 2025

రేపు విశాఖ రానున్న బ్రహ్మానందం

image

శివరాత్రి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో బుధవారం మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మహా కుంభమేళా పవిత్ర జలాలతో అభిషేకం చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి కోటీ 8 లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హాజరుకానున్నారని వెల్లడించారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.