News February 6, 2026
రేషన్, ఫుడ్ బాగోలేదా.. నంబర్ సేవ్ చేసుకోండి.!

రేషన్ షాపుల్లో అక్రమాలు జరుగుతుంటే వీడియో తీసి 9490551117కు వాట్సాప్ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కోరారు. కమలాపురంలోని ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలను ఆయన తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించారు. బడ్జెట్ పెంచి నాణ్యమైన భోజనం పిల్లలకు ఇస్తే బాగుంటందని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.