News April 11, 2025
రైతున్నకు అండగా ఉంటాం: MLA సోమిరెడ్డి

కష్టాల్లో ఉన్న రైతన్నకు అండగా నిలుస్తామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో ఆయన తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పినారు. అకాల వర్షాలతో అన్నదాతకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. సుమారు వెయ్యి పుట్ల ధాన్యం తడిచినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.