News August 17, 2024

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : కలెక్టర్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ, ఏఎంఆర్పి ,ఎల్ ఎల్సి కాల్వల ద్వారా అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని.. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ, ఏఎం ఆర్ పిఎల్ ఎల్సి ద్వారా సాగునీరు విషయమై శనివారం అయన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News January 10, 2026

క్రీడలతో పోలీసులకు ఒత్తిడి దూరం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్‌లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.