News August 11, 2024
రైలు ప్రమాదం.. లింగారెడ్డిపేటలో విషాదఛాయలు

గౌడవెల్లి (మేడ్చల్) రైలు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన తోగరి కృష్ణ (35), కూతుర్లు వర్షిత (7), వరిణి(4) మృతి చెందారు. ట్రాక్ మెన్‌గా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద పనులు చేసేందుకు వెళ్లాడు. సెలవు దినం కావడంతో కూతుర్లను సైతం తీసుకెళ్లి పనులు చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. స్వగ్రామం లింగారెడ్డిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కవిత ఉంది.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.