News November 20, 2024
రైల్వే మాజీ ఉద్యోగిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తా: అడ్వకేట్

రైల్వే రిటైర్డ్ టికెట్ కలెక్టర్ బసాపురం నాగరాజుపై పరువు నష్టం దావా వేస్తున్నామని అడ్వకేట్, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ చంద్రయ్య ఆదోనిలో తెలిపారు. నిరాధార ఆరోపణలతో స్టేట్ బార్ కౌన్సిల్లో తనపై ఫిర్యాదు చేశారన్నారు. విచారించిన బార్ కౌన్సిల్ ఆ ఫిర్యాదుకు వ్యతిరేకంగా తుది తీర్పు వెల్లడించిందన్నారు. తన పరువుకు భంగం కలిగించిన నాగరాజుపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తున్నామని తెలిపారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.