News October 9, 2024
రోగులకు అత్యుత్తమ వైద్యసేవలను అందించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సీజన్ మార్పు వల్ల ప్రబలే అంటూ వ్యాధులు, వైరల్ జ్వరాల బారిన పడిన రోగులకు అత్యుత్తమ చికిత్స అందించి, నివారణ చర్యలు చేపట్టాలని ఐటీమంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ప్రమోద్‌ను బుధవారం ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు దోమలు విపరీతంగా పెరిగాయన్నారు. వాటి నిర్మూలనకు యాంటీ లార్వల్ కార్యక్రమాలు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాలన్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు