News August 16, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామ శివారులో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా రేగోడుకు చెందిన మహేష్ (20), నవీన్, సాయికిరణ్‌లతో కలిసి ద్విచక్ర వాహనంపై డిఫార్మసీ కోర్సుకు దరఖాస్తు చేసేందుకు వెళ్తున్నారు. టి. లింగంపల్లికి చెందిన సయ్యద్, రెహమాన్ ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తుండగా ఢీకొన్నాయి. ఆసుపత్రికి తరలించగా మహేష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.