News August 27, 2024

రౌతులపూడి: పెళ్లి పేరుతో బాలికను మోసం

image

పెళ్లి పేరుతో నమ్మించి బాలికను గర్భవతిని చేసిన ఘటన చోటుచేసుకుంది. లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందక కాశి(22) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లి పేరుతో నమ్మించి గర్భం చేశాడని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై రౌతులపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 27, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

image

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.