News August 13, 2024
లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE ..సంవత్సరం జైలు శిక్ష

లంచం తీసుకున్న కేసులో NPDCL మాక్లూర్ AAE మచ్చ సదాశివకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి ACB కోర్టు సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పు చెప్పారని ACB నిజామాబాద్ DSP తెలిపారు. 2008లో మదనపల్లిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్, కనెక్షన్లను ఏర్పాటు కోసం సదాశివ 5 వేలు డిమాండ్ చేసి రూ.3 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Similar News
News November 17, 2025
నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్కతాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.