News May 25, 2024
లార్డ్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలిః కలెక్టర్ నివాస్

ఈవీఎం స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు లాంగ్ రిజిస్టర్లో విధిగా నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. ఆయన శనివారం కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత మెగా వ్యవస్థను పరిశీలించారు. అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రెరీలో భద్రపరిచిన పిఠాపురం జగ్గంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను కూడా పరిశీలించారు.
Similar News
News December 7, 2025
రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.