News July 9, 2024
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే లక్ష జరిమానాలతో పాటు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. సమావేశంలో ఎస్పీ రూపేష్, వైద్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.