News June 4, 2024

లీడ్‌లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి

image

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి లీడ్‌లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడురు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గుడిగు రుద్రరాజు తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢  పురందీశ్వరి: 1973
➢ చెల్లుబోయిన: 4195
➢ మురళీధర్: 371
➠ 2వ రౌండ్ ముగిసే సరికి పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

Similar News

News November 23, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.