News September 14, 2024
లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కక్షిదారులు కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఉన్న కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 22, 2025
రేపు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

గుంటూరు కలెక్టరేట్లో ఉచిత కంటి ఆపరేషన్లు!

గుంటూరు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తామని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఓ నేత్ర వైద్యశాల మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఆద్వర్యంలో వీటిని ఏర్పాటుచేసినట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని DMHO వివరించారు.