News March 6, 2025
వజ్రపుకొత్తూరు: రిటైర్ట్ తెలుగు టీచర్ మృతి

వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
Similar News
News April 12, 2026
SKLM: ‘ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన అవసరం’

పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అధికారులతో శనివారం సమీక్షించారు. సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్ఓ చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు.