News May 24, 2024
వడ్డేపల్లి బండ్‌కు పెనుముప్పు..!

HNK వడ్డేపల్లి చెరువు బండ్‌కు ముప్పు పొంచి ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వానాకాలంలో అనేక కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. GWMC అధికారులు వడ్డేపల్లి బండ్ పనులు అశాస్త్రీయంగా చేపట్టారని వారు బల్దియాకు సైతం లేఖ రాశారు.కాగా వడ్డేపల్లి చెరువు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని NIT రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ CSకి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.