News March 30, 2025

వనపర్తి: ఆ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజాసేవ చేసే భాగస్వామ్యం అందరికీ దక్కుతుందని అలాంటి అవకాశాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నరు. జిల్లా రెవెన్యూ విభాగంలో ఐ సెక్షన్ సూపరింటెండెంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నాయబ్ తహశీల్దారు భక్షి శ్రీకాంత్ రావు ఉద్యోగ విరమణ దంపతులకి ఘనంగా సన్మాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ సముదాయంలో ఘనంగా సన్మానించారు.

Similar News

News April 25, 2025

శుభ సమయం(25-04-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి ఉ.8.21 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.5.43 వరకు
✒ శుభ సమయం: సా.5.54-6.18 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12; మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: మ.2.47-సా.4.17 వరకు
✒ అమృత ఘడియలు: రా.11.51-1.21 వరకు

News April 25, 2025

ములుగు: రజతోత్సవ సభ వేదిక సిద్ధం

image

ఈనెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభకు సభా ప్రాంగణం సిద్ధమైంది. సభా ప్రాంగణంలో భారీ వేదికను సిద్ధం చేశారు. మహిళలు పురుషులకు వేర్వేరుగా సభా ప్రాంగణంలో కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ సభకు భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది.

News April 25, 2025

రావికమతం: జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైన బాల సరస్వతి

image

రావికమతం మం. కేబీపీ అగ్రహారానికి చెందిన దివ్యాంగురాలు నక్కరాజు బాల సరస్వతి జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైందని ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు గురువారం తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, స్పెషల్ ఒలంపిక్ భారత క్రీడా సంస్థ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీల్లో బాల సరస్వతి ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. దీంతో చత్తీస్‌గడ్‌లో నిర్వహించనున్న పోటీలకు ఆమెను ఎంపిక చేశారని వెల్లడించారు.

error: Content is protected !!