News February 7, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే పత్తి ధర ఈరోజు రూ.10 పెరిగింది. గురువారం రూ.6,970 పలికిన పత్తి ధర.. నేడు రూ.6,980 చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం మొదటి నుంచి క్రమంగా పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7 వేలు మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,980, గురువారం రూ.6,970 పలికాయి.

Similar News

News March 24, 2025

ఈ నెల 27న విజ‌య‌వాడ‌లో ముస్లింసోద‌రుల‌కు ఇఫ్తార్ విందు

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోద‌రుల‌కు విజ‌య‌వాడ‌లోని ఏ ప్ల‌స్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మానికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌వుతార‌ని ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంపై స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వహించారు. 

News March 24, 2025

బాపట్ల జిల్లా TODAY TOP HEADLINES

image

◆ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్◆క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ◆బాపట్ల: పోలీస్ గ్రీవెన్స్ కు 48 ఫిర్యాదులు◆దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష◆బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు◆వేటపాలెం: టీడీపీలో చేరిన కాంగ్రెస్ కుటుంబాలు

News March 24, 2025

పల్నాడు జిల్లాలో TODAY TOP NEWS

image

☞ రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం
☞ పిడుగురాళ్లలో మహిళ దారుణ హత్య
☞ నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ అనిల్
☞ మాజీ మంత్రి రజినిపై ఎమ్మెల్యే పుల్లారావు ఫైర్
☞ సత్తనపల్లి: బొలెరో వాహనం బోల్తా.. 11 మంది గాయాలు
☞ మాచర్ల- బెంగళూరు బస్ సర్వీస్ రద్దు
☞ సత్తెనపల్లిలో వృద్ధుడిని ఢీకొట్టిన బస్

error: Content is protected !!