News December 17, 2024

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఏయూకు స్థానం

image

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఆధారం చేసుకుని స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ అందించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 లో ఏ.యు మెరుగైన స్థానాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 35% విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూ నిలచింది. ప్రపంచవ్యాప్తంగా 8536 విద్యాసంస్థలను పరిశీలించి వీటిలో టాప్ 35% ఎంపిక చేసింది. దీనికి సంబందించిన అధికారిక ఉత్తర్వులు రిజిస్ట్రార్ ధనుంజయరావుకు మంగళవారం అందాయి.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.