News February 1, 2025

వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

image

డో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

Similar News

News December 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 20, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 20, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 20, 2025

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ కార్యకర్త, 58 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ప్రమీలారాణి శుక్రవారం తెలిపారు. పుట్టపర్తి, సీకే పల్లి, బత్తలపల్లి, ధర్మవరం, గుడిబండ, హిందూపురం, కదిరి, మడకశీర, నల్లచెరువు, ఓడీ చెరువు, పెనుకొండ, సోమందేపల్లిలో ఖాళీలు ఉన్నాయన్నారు. ICDS కార్యాలయంలో దరఖాస్తులు పొందాలన్నారు.