News August 9, 2024
వర్షంలోనే కెనాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

శింగననమల నియోజకవర్గంలో కాలువల ద్వారా నీటిని అందించేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ కాలువను పరిశీలించారు. క్షేత్రస్థాయికి వెళ్లి శిథిలావస్థకు చేరుకున్న కాలువలను స్వయంగా పరిశీలించారు. గార్లదిన్నె నుంచి పుట్లూరు చివరి వరకు నీరు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News April 16, 2026
గ్రామగ్రామాన సీఎం బర్త్ డే వేడుకలు: పూల నాగరాజు

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈనెల 20న గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: అనంతపురం జిల్లాకు 15వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు <<19653702>>సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 21,730 మందికి 15,814 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 20,320 మంది పరీక్షలు రాయగా 15,530 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది.