News August 9, 2024

వాకాడు: ‘జనసేన నేతపై దాడిని ఖండిస్తున్నాం’   

image

వాకాడు మండల జనసేన పార్టీ నేత రౌతు శివకుమార్‌పై జరిగిన దాడిని  ఖండిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండంలోని ఓ పార్టీకి చెందిన  నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయాలన్నారు. 

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.