News August 11, 2024
వాట్సాప్ నంబర్‌కు వీడియోలు పంపితే చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలులోని ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతో కర్నూలు కలెక్టర్ బిందు మాధవ్ శనివారం సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి పలు సూచనలు చేశారు. బైక్ రైడింగ్, సైలెన్సర్లు తీసి శబ్దం చేసే వారి వీడియోలు తీసి వాట్సప్ నంబర్ 7777877722కు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.