News July 30, 2024

వాయుకాలుష్య నియంత్ర‌ణ‌కు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌: కలెక్టర్

image

విజ‌య‌న‌గ‌రంలో వాయుకాలుష్య నియంత్ర‌ణ‌కు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. నేష‌న‌ల్ క్లీన్ ఎయిర్ కార్య‌క్ర‌మంపై క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో సోమ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లా కేంద్రంలో వాయుకాలుష్యం ఎక్కువ ఉంద‌ని, దానిని త‌గ్గించేందుకు వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని సూచించారు.

Similar News

News December 2, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.