News August 26, 2024
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏలూరు ఎంపీ

జిల్లాలో చేపల చెరువుల్లో కోళ్ళ వ్యర్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తగు ఆదేశాలు ఇస్తామన్నారు. ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ నాగలింగాచారి, బాదంపూడి అసిస్టెంట్ డైరెక్టర్ నరసయ్య పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.