News October 21, 2024
‘వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి’

వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న వారి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది వాలంటీర్లు కర్నూలు అంబేడ్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. నాయకులు కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.