News July 26, 2024
వింజమూరు, దుత్తలూరులో డయాలసిస్ సెంటర్: మంత్రి సత్యకుమార్

శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని వింజమూరు, దుత్తలూరులో డయాలసిస్ ఆసుపత్రి పెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీ గా మార్చేశారని ఎద్దేవా చేశారు.
Similar News
News December 1, 2025
వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్ని తెచ్చారు: కోటంరెడ్డి

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.